Heart Disease : కార్డియోవాస్కులర్ వ్యాధి..ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య, మరణానికి ప్రధాన కారణాలలో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, హృదయ సంబంధ వ్యాధుల (CVD) కారణంగా ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల (17.9 మిలియన్లు) మంది మరణిస్తున్నారని వెల్లడించింది. అయితే గుండె జబ్బు లక్షణాలన్నీ కూడా గుండెకు సంబంధించినవి కానవసరం లేదు. శరీరంలోని ఇతర అవయావాల్లో వచ్చే ఈ సంకేతాలు కూడా గుండె జబ్బుకు కారణం అవుతాయని మీకు తెలుసా?
పూర్తిగా చదవండి..Heart Disease : శరీరంలో ఈ భాగాల్లో వచ్చే సమస్యలు గుండెపోటుకు కారణమని మీకు తెలుసా?
నేటి కాలంలో చిన్న వయస్సుల్లోనే చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. గుండెపోటుకు వయస్సుతో సంబంధం లేదు. ఒక్కప్పుడు 60ఏళ్ల వాళ్లకే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు పుట్టిన బిడ్డుకు కూడా వస్తోంది. కారణం మన జీవనవిధానమే. గుండెపోటు అనేది గుండెకు సంబంధించినది కాదు. శరీరంలోని ఇతర అవయవాల్లోని సమస్యలు కూడా గుండెపోటుకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Translate this News:











