ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నుంచే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ లేకుండా ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఉత్తరాఖండ్లో స్థిరపడుతున్నారని చెప్పారు. దీంతో రాష్ట్ర జనాభాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. దాన్ని పరిశీలించాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..ఈ ఏడాది నుంచే కామన్ సివిల్ కోడ్… సీఎం కీలక వ్యాఖ్యలు…!
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నుంచే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ లేకుండా ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఉత్తరాఖండ్లో స్థిరపడుతున్నారని చెప్పారు. దీంతో రాష్ట్ర జనాభాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. దాన్ని పరిశీలించాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.

Translate this News: