Chandrayaan 3 finds oxygen on moon: చంద్రయాన్ -3 నుంచి అతిపెద్ద అప్డేట్ ఇది.. విక్రమ్ ల్యాండర్ నుంచి ఇస్రోకి కీలక సమాచారం అందింది. చంద్రుని ఉపరితలం మీద ఆక్సిజన్ని గుర్తించారు. ఆక్సిజన్‌తోపాటు చంద్రుడి ఉపరితలంపై అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం (Cr) టైటానియం (Ti) ఉనికి ఉన్నట్టు తెలిపింది. మాంగనీస్ (Mn), సిలికాన్ (Si) గుర్తించినట్టు ఇస్రో పోస్ట్ చేసింది. ఇక హైడ్రోజన్ ఉనికి కోసం పరిశోధన కొనసాగుతోంది. మొట్టమొదటి పరిశోధనను LIBS పేలోడ్ చెప్పింది.
పూర్తిగా చదవండి..Big Breaking: చంద్రుడిపై ఆక్సిజన్.. ప్రకటించిన ఇస్రో..!
చంద్రుడిపై ఆక్సిజన్ ఉన్నట్టు ఇస్రో తేల్చింది. చంద్రయాన్-3 ప్రయోగం ఈ ఇన్ఫోని షేర్ చేసింది..జాబిల్లిపై ఆక్సిజన్ ఉన్నట్టు ధృవీకరించింది. చంద్రుడి ఉపరితలంపై అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం (Cr) టైటానియం (Ti) ఉనికి ఉన్నట్టు తెలిపింది. మాంగనీస్ (Mn), సిలికాన్ (Si)తో పాటు ఆక్సిజన్ (O) కూడా ఉన్నట్టు ఇస్రో పోస్ట్ చేసింది.

Translate this News:











