Mayor: నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఆమె బంజారాహిల్స్ ఎన్ బీటీ నగర్ లో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ కు ఆనుకొని ఉన్న ఓపెన్ ల్యాండ్ లో విద్యార్థుల కోసం అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో ఆ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.
పూర్తిగా చదవండి..Mayor: హైదరాబాద్ కలెక్టర్ కు మేయర్ వినతి!
నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఆమె బంజారాహిల్స్ ఎన్ బీటీ నగర్ లో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ కు ఆనుకొని ఉన్న ఓపెన్ ల్యాండ్ లో విద్యార్థుల కోసం అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో ఆ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.

Translate this News:











