Effects of Hyper Parenting : నా చిన్నతనంలో మా ఇంటికి మామయ్య..అత్తయ్య వచ్చేవారు. వారి పిల్లలు చాలా ప్రశాంతంగా, విధేయతతో ఉండేవారు. మా తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ ఆ పిల్లల గురించే ఉదాహరణలు చెప్పేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత వాళ్ల అబ్బాయి ఇంటి నుంచి పారిపోయాడని…కూతురు బిక్కుబిక్కుమంటూ గడుపుతుందని తెలిపసింది. అప్పట్లో మా తల్లిదండ్రులు వారి గురించి పెద్దగా చర్చించలేదు. కానీ అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. నేను హైపర్ పేరెంటింగ్ అనే పదాన్ని చదివాను. దాని వల్ల అలా అయి ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నారు. అసలు హైపర్ పేరెటింగ్ అంటే ఏమిటి..అది పిల్లల పెంపకాన్ని ఎలా ప్రతికూలంగా మారుస్తుందో తెలసుకుందాం.
పూర్తిగా చదవండి..Hyper Parenting: బొమ్మరిల్లు ఫాదర్ లాగా పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారా? అయితే ఇది మీకోసమే..!!
మీరు మీ పిల్లలపై చీటికిమాటికి కోప్పడుతున్నారా? వారిని ప్రతివిషయంలోనూ నియంత్రిస్తున్నారా? మీ పిల్లలకు సంబంధించిన ప్రతిచిన్న విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకుంటున్నారా? అయితే ఇవన్నీ కూడా మీ పిల్లలపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది. ఈ రకమైన తల్లిదండ్రులను హైపర్ పేరెంటింగ్ లేదా హెలికాఫ్టర్ పేరెంటింగ్ అంటారు. దీని వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం.

Translate this News:











