Diabetes Control Diet : బీపీ, మధుమేహం మనిషికి జీవితాంతం వచ్చే వ్యాధులు. కాబట్టి, ఈ వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. మనిషిలో ఒకసారి కనిపించిన ఈ రోగాలు మళ్లీ తగ్గవు. కానీ చాలా మందికి షుగర్ అదుపులో ఉండదు. మధుమేహం ఉన్న వ్యక్తులు తరచుగా అనేక లక్షణాలను కలిగి ఉంటారు. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే మధుమేహానికి కూడా పరిష్కారం ఉంటుంది. ఈ వ్యాధిని మనం ఎలా అదుపులో ఉంచుతాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి కొన్ని ఆహార పద్ధతులను గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Diabetes : డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి..!!
మధుమేహం అలుపెరగని కణుపులా అంటుకుంటుంది. ఒకసారి సోకిందంటే వదిలేసే వ్యాధి కాదు. నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ పలకరిస్తోంది. దేశంలో రోజు రోజుకు మధుమేహవ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే సోకినవారు దీనిని కంట్రోలో ఉంచుకోవడం చాలా ముఖ్యం లేదంటే. ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.

Translate this News:











