హైదరాబాద్లోని పాతబస్తీ వరకు మెట్రోను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మెట్రో పనుల్లో భాగంగా పాతబస్తీలో మరోసారిడ్రోన్ సర్వే నిర్వహించబోతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకు ముందు కూడా సర్వే చేశామన్న అధికారులు.. మెట్రో అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులపై ఈ సర్వే చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తమ సర్వేల్లో కొన్ని ఇరుకైన ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 103 మతపరమైన, నిర్మాణాలు, సున్నిత నిర్మాణాలు ఉన్నాయన్నారు.
పూర్తిగా చదవండి..మెట్రో పనుల్లో వేగం పెంచిన అధికారులు
హైదరాబాద్ మెట్రో విస్తీర్ణం పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఒకసారి సర్వే చేసిన మెట్రో అధికారులు మరోసారి డ్రోన్ సర్వేకు సిద్ధమయ్యారు.

Translate this News:











