అఖిల భారతీయ హిందూ మహా సభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రున్ని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించి దానికి శివ శక్తిని రాజధాని చేయాలని ఆయన అన్నారు. మరేదైనా ఇతర భావజాలానికి చెందిన వ్యక్తులు చంద్రుని ఉఫరితలంపై జిహాద్ చేయడానికన్నా ముందే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..చంద్రున్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి….శివ శక్తిని దానికి రాజధానిగా ప్రకటించాలి….!
చంద్రున్ని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించి దానికి శివ శక్తిని రాజధాని చేయాలని అఖిల భారతీయ హిందూ మహా సభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అన్నారు. రేదైనా ఇతర భావజాలానికి చెందిన వ్యక్తులు చంద్రుని ఉఫరితలంపై జిహాద్ చేయడానికన్నా ముందే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Translate this News:











