BJP Public Meeting: తెలంగాణలో కమలనాథులు ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం వేదికగా జరిగిన రైతు గోస-బీజేపీ భరోసా సభ ముగిసింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూల్ ఇళ్లు కట్టించలేదని, రైతులకు రుణాలు మాఫీ చేయలేదన్నారు. అన్ని వర్గాలను 9 ఏళ్లుగా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతుల కోసం బడ్జెట్ లో కేవలం రూ.20వేల కోట్లు పెడితే.. ప్రధాని మోదీ మాత్రం రూ.లక్ష కోట్ల బడ్జెట్ తెచ్చారని షా వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Amit Shah: కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది.. ఈసారి వచ్చేది బీజేపీ మాత్రమే
తెలంగాణలో కమలనాథులు ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం వేదికగా రైతు గోస-బీజేపీ భరోసా సభ జరుగుతోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Translate this News:











