World Athletics Championships: హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. స్వర్ణ పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. అనుకున్నట్లు జరిగితే ప్రపంచ దేశాల ముందు మరోసారి త్రివర్ణ పతకం రెపరెపలాడనుంది. ఇప్పటికే గోల్డెన్ బాయ్ నీరజ్ బోప్రా జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అడుగుపెట్టగా.. తాజాగా భారత పురుషుల రిలే జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌కు క్వాలిఫై కావడమే కాదు.. ఆసియా రికార్డును కూడా బద్దలుకొట్టి రికార్డు సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల 4X400 మీటర్ల హీట్స్‌లో టీమిండియా బృందం మహ్మద్ అజ్మల్, మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, రాజేశ్ రమేశ్‌లు చిరుతల్లా పరిగెత్తి 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి రెండో స్థానంలో నిలిచింది.
పూర్తిగా చదవండి..World Athletics Championships: ఆసియా రికార్డు బద్దలుకొట్టిన ఇండియా రిలే జట్టు
హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. స్వర్ణ పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. అనుకున్నట్లు జరిగితే ప్రపంచ దేశాల ముందు మరోసారి త్రివర్ణ పతకం రెపరెపలాడనుంది.

Translate this News:











