Mynampally Joining Congress ?: తనకు పార్టీ టికెట్ ఇచ్చినా తన తనయుడి టికెట్ కోసం పోరు మొదలు పెట్టిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వ్యహారం బీఆర్ఎస్ (BRS) లో ముదురుతోంది. కొడుకుకు టికెట్ విషయంలో మంత్రి హరీశ్ రావు (Harish Rao) పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి ఇంకా తాను అదే స్టాండ్ పై ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లే అని మరోసారి స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Mynampally:వెనక్కి తగ్గేదేలే అంటున్న మైనంపల్లి.. సంచలన నిర్ణయం! త్వరలోనే కాంగ్రెస్ లోకా..!!
తనకు పార్టీ టికెట్ ఇచ్చినా తన తనయుడి టికెట్ కోసం పోరు మొదలు పెట్టిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వ్యహారం బీఆర్ఎస్ లో ముదురుతోంది. కొడుకుకు టికెట్ విషయంలో మంత్రి హరీశ్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి ఇంకా తాను అదే స్టాండ్ పై ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లే అని మరోసారి స్పష్టం చేశారు..

Translate this News:











