Etala:కేసీఆర్ పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారని..మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ప్రజలు భయపడుతున్నారని బీజేపీ నేత ఈటల అన్నారు. ఇక ప్రజల సంకల్పాన్ని గౌరవించాల్సిన బాధ్యత బీజేపీ పై ఉందన్నారు. కేసీఆర్ అహంకారాన్ని తొక్కి నన్ను గెలిపించారన్నారు ఈటల. దుబ్బాక,ghmc, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలిచిందన్నారు.
పూర్తిగా చదవండి..Etala:కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడానికి కారణమిదే: ఈటల
కేసీఆర్ పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారని..మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ప్రజలు భయపడుతున్నారని బీజేపీ నేత ఈటల అన్నారు. ఇక ప్రజల సంకల్పాన్ని గౌరవించాల్సిన బాధ్యత బీజేపీ పై ఉందన్నారు. కేసీఆర్ అహంకారాన్ని తొక్కి నన్ను గెలిపించారన్నారు ఈటల. దుబ్బాక,ghmc, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలిచిందన్నారు.

Translate this News:











