ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తమ పార్టీ నేతగానే కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు. కొంత మంది రాజకీయంగా విభిన్నమైన స్టాండ్ తీసుకుని పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అలా అని దాన్ని చీలికగా పిలవకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..ఎన్సీపీలో చీలికలు లేవు… అజిత్ మా పార్టీలోనే వున్నాడు… ఎన్సీపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు…!
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తమ పార్టీ నేతగానే కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు. కొంత మంది రాజకీయంగా విభిన్నమైన స్టాండ్ తీసుకుని పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అలా అని దాన్ని చీలికగా పిలవకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

Translate this News: