PM Modi in Greece : 40 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)గ్రీస్ పర్యటనకు బయలుదేరారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రీస్ (Greece)లోని ఏథెన్స్లో ప్రధాని మోదీ ముందు బాలీవుడ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు (Students of Bollywood Dance Academy) ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇందుకోసం విద్యార్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పూర్తిగా చదవండి..PM Modi : గ్రీస్ పర్యటనకు బయలుదేరిన ప్రధానిమోదీ,అద్భుతమైన ప్రదర్శన ఇవ్వనున్న భారత విద్యార్థులు..!!
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్‌కు బయలుదేరారు. గ్రీస్‌లోని ఏథెన్స్లో ప్రధాని మోదీ ముందు బాలీవుడ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇందు కోసం విద్యార్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Translate this News:











