That’s the reason for cheetah movements in Tirumala says PCF Nageswara Rao: తిరుమల నడక దారిలో చిరుతలను పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు పీసీఎఫ్ నాగేశ్వర రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల నడక దారిలో 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే 100 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నామని తెలిపారు. జులై నుంచి సెప్టెంబర్ వరకు జంతువులు సంపర్కం సమయమని.. అందుకే చిరుతల కదలికలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. మోకాళ్ళ మెట్టు, నరసింహ స్వామి ఆలయం వద్ద ట్రంక్ లైజింగ్ ఎక్వింప్ మెంట్ సిద్ధంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..Operation Chirutha in Tirumala: తిరుమలలో చిరుత కదలికలకు కారణం అదే: పీసీఎఫ్ నాగేశ్వర రావు

Translate this News:











