Tummala Nageswara Rao: అధికార పక్షం విడుదల చేసిన అభ్యర్థు మొదటి జాబితాలో పేర్లు లేని సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. ఈక్రమంలోనే పాలేరు నుంచి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కూల్ చేసే పనిలో పార్టీ పడింది. దీంతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికెళ్లారు.
పూర్తిగా చదవండి..Tummala Nageswara Rao: తుమ్మల ఇంటికి నామా నాగేశ్వర రావు.. నామినేటెడ్ పదవి ఆఫర్..!!
అధికార పక్షం విడుదల చేసిన అభ్యర్థు మొదటి జాబితాలో పేర్లు లేని సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. ఈక్రమంలోనే పాలేరు నుంచి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కూల్ చేసే పనిలో పార్టీ పడింది. దీంతో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికెళ్లారు.

Translate this News:











