Purandeswari On Chandrayaan-3: యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకం చేపట్టిన చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం ఓ అద్భుతం జరగబోతుందని శాస్త్రవేత్తలు, ప్రజలు, రాజకీయ నాయకులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3:ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ తిలకించాలి: పురంధేశ్వరి!

Translate this News:











