JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సీబీఐ (CBI) నుంచి తప్పుకున్న తరువాత ఆయన చూపు రాజకీయాల మీద పడింది. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీ (Janasena Party)లో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచనల మేరకు ఆయన విశాఖ పట్నం నుంచి పోటీ చేశారు.
పూర్తిగా చదవండి..JD Lakshmi Narayana: ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చిన జేడీ!
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సీబీఐ నుంచి తప్పుకున్న తరువాత ఆయన చూపు రాజకీయాల మీద పడింది. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఆయన విశాఖ పట్నం నుంచి పోటీ చేశారు.

Translate this News:











