బీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. నారాయణ ఖేడ్ లో మూడు కుటుంబాల పాలన నడుస్తోందన్నారు. ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులంతా ఏకం కావాలన్నారు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
పూర్తిగా చదవండి..RS Praveen :దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే…. బీఆర్ఎస్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్…!
బీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. నారాయణ ఖేడ్ లో మూడు కుటుంబాల పాలన నడుస్తోందన్నారు. ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులంతా ఏకం కావాలన్నారు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.

Translate this News: