స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంపై జానకిపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ స్పందించారు. తాము ఒకరి పొట్టెకొట్టే వాళ్లం కాదన్నారు. రాజయ్యకు మా వల్లే సీటు రాలేదని తాము అనుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ అధిష్టానానికి ఎవరికి సీటు ఇవ్వాలో తెలుసన్న ఆయన.. పార్టీ కోసం కష్టపడేవారికి ఇచ్చారన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్ గమనిస్తున్నారని, ఎవరినికి ఎలా బుద్ది చెప్పాలా అలానే చెప్పారని విమర్శించారు.
పూర్తిగా చదవండి..రాజయ్య టికెట్కు మాకు ఎలాంటి సంబంధం లేదు
రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంపై జానకిపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ స్పందించారు. తమకు జరిగిన అన్యాయం వల్ల తాము బయటకు వచ్చామన్నారు. తమ వల్ల రాజయ్యకు టికెట్ రాలేదని తాము అనుకోవడం లేదన్నారు.

Translate this News:











