మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓ నాలుగు నెలలు ఉల్లిగడ్డలు వాడకుంటే పెద్ద నష్టమేమి లేదని ఆయన అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
పూర్తిగా చదవండి..స్థోమత లేని వాళ్లు నాలుగు నెలలు ఉల్లి వాడకుంటే ఏమవుతుంది… మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు…!
మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరంతా రూ. 10 లక్షల విలువ చేసే వాహనాలు వాడుతున్నప్పుడు రిటైల్ ధర కన్నా రూ. 10 నుంచి రూ. 20 ఎక్కువ ఖర్చు చేసి ఉల్లిగడ్డలు కొనడం పెద్ద కష్టమేమి కాదన్నారు. ఉల్లిగడ్డలు కొనే స్థోమత లేని వాళ్లు ఓ నాలుగు నెలలు వాటిని వాడకున్నా పెద్ద తేడా ఏమి ఉండదన్నారు.

Translate this News:











