DK Aruna:చట్ట సభల్లో 33% మహిళ రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో కవిత దొంగ దీక్ష చేసారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాల డీకే. అరుణ అన్నారు. ఇక లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని ఆమె విమర్శించారు. తెలంగాణలో 33% సీట్లు మహిళలకు ఇవ్వనందుకు మీ నాన్న కేసీఆర్ ను ఎందుకు అడగట్లేదని అరుణ నిలదీశారు. మహిళ బిల్లును చించేసిన పార్టీలతో కలిసి వెళ్లిన కవిత కేసిఆర్ కు బిడ్డ తప్ప ఆమెలో ఇంకే మహిళ కనిపించదన్నారు ఆమె.
పూర్తిగా చదవండి..DK Aruna:బీఅర్ఎస్ అనౌన్స్ చేసిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలున్నాయి: డీకే అరుణ
చట్ట సభల్లో 33% మహిళ రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో కవిత దొంగ దీక్ష చేసారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాల డీకే. అరుణ అన్నారు. ఇక లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని ఆమె విమర్శించారు ఇక బీఅర్ఎస్ అనౌన్స్ చేసిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు.ఆయినా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేసిఆర్ వాళ్లను ప్రకటించారన్నారు. ఎస్సీ ఎస్టీ ల రిజర్వేషన్ కు చెందిన ఐదు సీట్లను మాత్రమే మార్చి.. మిగతా వారిని కంటిన్యూ చేసారన్నారు...

Translate this News:











