PM Modi’s Pakistani sister Qamar Mohsin Sheikh: ప్రధాని మోడీకి రాఖీ సిస్టర్‌గా పిలవబడే పాకిస్థాన్ మహిళ కమర్ మొహిసిన్ షేక్ ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోడీ కోసం తాను ఈ సారి ప్రత్యేకంగా రాఖీను తయారు చేసినట్టు ఆమె వెల్లడించారు. గత 30 ఏండ్లుగా ప్రధాని మోడీకి ఆమె రాఖీ కడుతున్నారు. ఈ సారి కూడా ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీకి రాఖీ కట్టేందుకు ఆమె రెడీ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..రెండేండ్ల తర్వాత ఢిల్లీకి మోడీ ‘రాఖీ సిస్టర్’.. ఈ సారి స్పెషల్ రాఖీ తయారు చేసిన పాకిస్తాన్ మహిళ….!
ప్రధాని మోడీకి రాఖీ సిస్టర్‌గా పిలవబడే పాకిస్థాన్ మహిళ కమర్ మొహిసిన్ షేక్ ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోడీ కోసం తాను ఈ సారి ప్రత్యేకంగా రాఖీను తయారు చేసినట్టు ఆమె వెల్లడించారు. గత 30 ఏండ్లుగా ప్రధాని మోడీకి ఆమె రాఖీ కడుతున్నారు. ఈ సారి కూడా ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీకి రాఖీ కట్టేందుకు ఆమె రెడీ అవుతున్నారు.

Translate this News:











