4 Dead in Uttarakhand: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ఇప్పట్లో వదిలేటట్లు కనిపించడం లేదు. కొద్ది రోజులు క్రితం కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో చాలా మంది చనిపోగా..అనేక మంది గల్లంతవ్వడంతో పాటు గాయాలు పాలయ్యారు కూడా.
పూర్తిగా చదవండి..Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి నలుగురి మృతి!
మంగళవారం ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది.

Translate this News:











