ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఓటర్ల జాబితా ల గురించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, ఓటర్లు జాబితాలో పేర్ల విషయంలో నిత్యం ఆందోళన కొనసాగుతుందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని దుర్వినియోగం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Purandeshwari : ఓటర్ల జాబితా తనిఖీ చేయాల్సిందే: పురంధేశ్వరి!
ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఓటర్ల జాబితా ల గురించి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు, ఓటర్లు జాబితాలో పేర్ల విషయంలో నిత్యం ఆందోళన కొనసాగుతుందన్నారు.

Translate this News:











