మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వాడవాడలా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు కళకళలాడుతున్నాయని తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు చేపట్టిన ఇంటింటికీ బీజేపీ పాదయాత్ర 50 రోజులకు చేరుకున్న నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Etala Rajender: మద్యం అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ వన్.. ఈటల సెటైర్లు
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి మద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందన్నారు.

Translate this News:











