మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రజల ప్రేమను పొందిన హరీష్ రావు గత ఎన్నికల్లో 1.20 లక్షల మెజారిటీతో విజయం సాధించారని గుర్తు చేశారు. డబ్బుతో ప్రేమను కొనలేవని మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి సిద్దిపేటలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేరని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..ఎమ్మెల్యే మైనంపల్లిపై విమర్శలు
మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.

Translate this News:











