Maoists Kidnapped 40 people in Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు. పర్సేగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుట్రూ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీకటి రాజ్ గుట్టలపై ఆదివాసీ వనదేవతలకు పూజలు చేసేందుకు 40 మంది స్థానికులు వెళ్లారు. ఆ సమయంలో వారిని బెదిరించి కిడ్నాప్ చేశారు.
పూర్తిగా చదవండి..Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో 40 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు.

Translate this News:












