Pulwama Encounter : దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాలోని పరిగామ్లో ఆదివారం అర్థరాత్రి భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదుల (Terrorists)ను హతమార్చాయి. ఓఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతాదళాలకు సమాచారం అందింది. పక్కా సమాచారంతోనే అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఆటోమెటిక్ ఆయుధాలతో ఎదురుదాడికి పాల్పడ్డాయి. అయితే, భద్రతా బలగాలు(Security Forces) ఉగ్రవాదులను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాయి. టెర్రరిస్టుల తప్పించుకునే అవకాశం లేకుండా చేశారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు.
పూర్తిగా చదవండి..Pulwama Encounter: పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్టులు ఓ ఇంట్లో దాక్కుతున్నట్లు పక్కాసమాచారంలో దాడి చేశాయి భద్రతాదళాలు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Translate this News:











