మహేష్ బాబు సినిమాలతో పాటు యాడ్స్లతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. ఖాళీ సమయం దొరికిప్పుడల్లా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సంద్భంగా ఫోన్ అతి వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉదయయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తాను ఎక్కువగా ఫోన్ వాడుతూనే ఉంటానని తెలిపాడు. ఇలా చేయడం వల్ల తలనొప్పి వచ్చేదని.. దీంతో ఇప్పుడు వాడడం చాలా వరకు తగ్గించానని చెప్పాడు. రాత్రి 7గంటలకే ఫోన్ పక్కన పెట్టేస్తానన్నాడు. తన పిల్లలు కూడా మొబైల్‌ని బాగా వాడేస్తుంటారని పేర్కొన్నాడు. ఫోన్లు అతిగా వాడటం తగ్గించాలని అభిమానులకు సూచించాడు.
పూర్తిగా చదవండి..Mahesh Babu: అది వాడడం వల్ల తలనొప్పి వచ్చేది.. అందుకే తగ్గించాను: మహేష్
తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లు ఎక్కువగా చేస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సికి కూడా ప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Translate this News:











