ఓటీటీ ప్రేక్షకులకు వచ్చే వారం పుల్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. డిజిటల్ ఫ్లాట్‌ఫాం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ‘బ్రో’ మూవీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. మెగా మేనల్లుడు సాయితేజుతో కలిసి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బ్రో.. ది అవతార్’ సినిమా ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు రాబట్టి పవన్ స్టామినా చూపించింది. బ్రో ఓటీటీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో వారికి నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది.
పూర్తిగా చదవండి..గెట్ రెడీ.. ఓటీటీ ప్రేక్షకులకు డబుల్ బొనాంజా
ఓటీటీ ప్రేక్షకులకు వచ్చే వారం పుల్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. థియేటర్లో మిస్ అయిన మూవీలు మీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్‌ఫాం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో, బేబీ మూవీలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి.

Translate this News:











