Etela: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మరోసారి తనదైన స్ట్లైల్ లో బీఆర్ఎస్ (BRS) పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలైతే.. చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఓ గిరిజన మహిళ పై దాడి చేస్తే సీఎం కేసీఆర్ (CM KCR) ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి సర్కార్ చేతులు దులుపుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..Etela: రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలు… చూసేది బీఆర్ఎస్ పార్టీ నేతలు: ఈటల
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తనదైన స్ట్లైల్ లో బీఆర్ఎస్ పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలైతే.. చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలన్నారు. అందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎద్దేవా చేశారు.

Translate this News:











