IAS Hari Chandana Success Story: ఐఏఎస్ కావాలనే కోరికతో దేశంలోని లక్షలాది మంది యువత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నేపథ్యానికి చెందినవారు. కొన్నిసార్లు, అందమైన ప్యాకేజీపై దేశంలో లేదా విదేశాలలో పనిచేస్తున్న యువతీయువకులు తమ ఉద్యోగాలను వదిలి ఈ పరీక్షకు హాజరవుతారు. ఈ రోజు సక్సెస్ స్టోరీ కాలమ్లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం లండన్ లో ఉద్యోగాన్ని విడిచి సొంతగడ్డకు తిరిగి వచ్చిన హరిచందన గురించి చెబుతున్నాము. ఈమె హరి చందన దాసరి. రెండో ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ కావాలనే తన కలను హరి చందనా నెరవేర్చుకుంది. హరిచందన ప్రయాణాన్ని ఓసారి పరిశీలిద్దాం.
పూర్తిగా చదవండి..Success Story : బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని..వజ్రం లాంటి కలను నెరవేర్చుకుంది..!!
ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం. లక్షల్లో జీతం. ఈ జీవితానికి ఇంకేం కావాలి. అయినా కూడా హరిచందనకు ఏదో తెలియని వెలితి. ఐఏఎస్ కావాలన్న తన ఆశయం...ఉద్యోగానికి రాజీనామా చేయించి...సొంతగడ్డకు దారి చూపింది. ఇండియాకు వచ్చిన హరిచందన రెండవ ప్రయత్నంలోనే తన కల నెరవేర్చుకుంది. లక్షల్లో జీతాన్ని వదలుకుని తనలక్ష్యంవైపు అడుగులు వేసిన హరిచందన సక్సెస్ స్టోరీ గురించి తెలసుకుందాం.

Translate this News:











