సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దెబ్బకు గత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. జైలర్ సినిమాను తాను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ఆదివారం వీక్షించనున్నట్టు తళైవా రజనీకాంత్ తెలిపారు.
పూర్తిగా చదవండి..సీఎంతో కలిసి జైలర్ సినిమా వీక్షించనున్న తలైవా రజనీ కాంత్…!
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దెబ్బకు గత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. జైలర్ సినిమాను తాను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ఆదివారం వీక్షించనున్నట్టు తళైవా రజనీకాంత్ తెలిపారు.

Translate this News: