YSRTP leader sharmila clear on his political future: వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్‌పై ఊహాగానాలకు తెరపడినట్టే అనుకోవచ్చు! తాను కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్టు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు షర్మిల. లోటస్ పాండ్‌లో దళితుల కోసం దీక్ష చేసిన షర్మిల ఆర్టీవీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితుల కోసం వైఎస్ఆర్టీపీ నుంచి పోరాటం చేస్తారా.. కాంగ్రెస్ నుంచి చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ‘షర్మిల ముఖ్యం కాదని.. తెలంగాణ ప్రజలే ముఖ్యమని కామెంట్స్ చేశారు.
కేసీఆర్ మోసం చేశారు:
దళితుల కోసం దీక్ష చేసిన షర్మిల కేసీఆర్ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు.
షర్మిలా అసలు ఏం అన్నారంటే?
Sharmila: కాంగ్రెస్‌లోకి షర్మిల! పరోక్షంగా క్లారిటీ ఇచ్చిన YSRTP లీడర్!
YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. దళితుల కోసం దీక్ష చేపట్టిన షర్మిలను ఆర్టీవీ పలు ప్రశ్నలు వేసింది. దళితుల కోసం పోరాటం ఇకపై YSRTP నుంచి ఉంటుందా.. కాంగ్రెస్ నుంచి ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'తెలంగాణ ప్రజలు ముఖ్యం అని.. షర్మిలనో.. పార్టీనో ముఖ్యం కాదని బదులిచ్చారు షర్మిల'

Translate this News:











