Muralidhar Rao: మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతానని బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ మురళీధర్ రావు వెల్లడించారు. ఇక టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలను కలుపుకునే విషయంలో ఇబ్బందికరంగా ఉండడంతోనే పార్టీ అధిష్టానం ఆయన్ని పదవి నుంచి తప్పించి ఉండొచ్చన్నారు.
పూర్తిగా చదవండి..Muralidhar Rao: మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి నిలబడతా..మురళీధర్ రావు!
మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతానని బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్ మురళీధర్ రావు వెల్లడించారు. ఇక టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలను కలుపుకునే విషయంలో ఇబ్బందికరంగా ఉండడంతోనే పార్టీ అధిష్టానం ఆయన్ని పదవి నుంచి తప్పించి ఉండొచ్చన్నారు...

Translate this News:











