Indian Students Deported : ఉన్నత చదువుల కోసం అమెరికాకు (US) వెళ్లిన భారతీయ విద్యార్థులకు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికాకు వెళ్లిన 21మంది విద్యార్థులను వెనక్కి పంపించింది. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో చదివేందుకు అక్కడికి వెళ్లారు. వారిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. పలు పత్రాలు సక్రమంగా లేవన్న కారణంతో వారిని వెనక్కు పంపించినట్లు తెలుస్తోంది. రిటర్న్ ఫ్లైట్స్ లో ఎక్కించారు. అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్ పోర్టుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Indian Students Deported : తెలుగు విద్యార్థులకు షాక్..21మంది వెనక్కు పంపిన అమెరికా..!!
అమెరికాలో తెలుగు విద్యార్థులకు చుక్కెదురైంది. 21మంది భారతీయ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కు పంపించారు. అగ్రరాజ్యంలో పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను సరైన పత్రాలు లేవన్న కారణంతో వారిని వెనక్కు పంపించారు.

Translate this News:











