తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందనే వార్తపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సోషల్ మీడియాలో ఈ నెల 21 నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభం అవుతాయని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అవన్ని తప్పుడు వార్తలని, ప్రజలు వాటిని నమ్మొదన్నారు. అలాంటి వార్తలను ఎవరూ షేర్ చేయవద్దని మంత్రి సూచించారు.
పూర్తిగా చదవండి..Gangula Kamalakar: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందనే వార్తపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.

Translate this News:











