మంత్రికేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.ఆమె వ్యాఖ్యలు ఇలా సాగాయి.
పూర్తిగా చదవండి..కేసీఆర్ కాళేశ్వరాన్ని ముంచేశాడు, సగం డబ్బు కమిషన్ల పేరుతో కొట్టేశాడు-షర్మిల
మంత్రి కేటీఆర్ పై ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం పేరుతో కోట్లాది రూపాయలు దిగమింగారని ధ్వజమెత్తారు. 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేసిన అపరమేధావి కేసీఆర్. అందుకే అన్నాం బీఆర్ ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్రసమితి అని ధ్వజమెత్తారు. దోచుకోవడం, దాచుకోవడమే వీళ్ల పని అని పేర్కొన్నారు.

Translate this News:











