భారత ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్వకర్మ యోజన, రైల్వేలు, ఈ-బస్ సర్వీస్ లకు సంబంధించిన ఏడు బహుళ-ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ-బస్సు ట్రయల్‌ను నిర్వహిస్తామని కేబినేట్లో వెల్లడించారు. దీంతో పాటు డిజిటల్ ఇండియా కార్యక్రమం విస్తరణను పరిగణలోకి తీసుకొని ఈ సమావేశంలో ఆమోదించారు.
పూర్తిగా చదవండి..బహుళ ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (16-08-2023) క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ సమావేశంలో విశ్వకర్మ యోజన, రైల్వేలు, ఈ-బస్ సర్వీస్ లకు సంబంధించిన ఏడు బహుళ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ-బస్సు ట్రయల్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Translate this News:











