తెలంగాణలో బీజేపీ పతనం అవ్వబోతుందా..? బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర చీఫ్గా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందా.? పార్టీ అధ్యక్షుడి మార్పు వల్ల బీజేపీకి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చా..? చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేయడం వెనుక రహాస్యం ఏంటి.. పార్టీలో పేరుకే సీనియర్లు ఉన్నారని, వారు ఏం చేయలేకపోతున్నారని అనడం వెనుక అంతర్యమేంటి..? రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఖాళీ అవ్వక తప్పదా..
పూర్తిగా చదవండి..Chandrasekhar: పార్టీ కోసం కష్టపడే వారికి గౌరవం ఉండదు
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో సినియర్లు పేరుకే ఉన్నారని వారు ఏంచేయలేరన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కదన్నారు.

Translate this News:











