Eluru: వైద్యులు రోగుల కడుపులో దూది, కత్తెరలు మరిచిపోయిన సంఘటనలు అనేకం వెలుగు చూసిన ఘటనలు మనం గతంలో చూశాం. తాజాగా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో (Eluru Govt Hospital) ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Eluru: కడుపులో కత్తెర మరచిన వైద్యులు..ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం!
ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.గర్భిణీకి సిజేరియన్ చేసిన వైద్యులు..ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఓ మహిళ వారం క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరింది.

Translate this News:











