గీత గోవిందం పరిమిత అంచనాల మధ్య విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అలాంటి టైం వచ్చేసింది. పరశురాం, రష్మిక మందన్నాతో కలిసి ఒక్క చోట చేరి సందడి చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విజయ్ దేవరకొండ.
పూర్తిగా చదవండి..మళ్లీ గీత గోవిందం కాంబో.? క్రేజీ అప్డేట్ని రివిల్ చేసిన రౌడీ
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన మూవీ గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురాం, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా క్రేజీ కాంబినేషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయనున్నట్లు తాజాగా హీరో విజయ్ దేవరకొండ క్రేజీ అప్డేట్ పోస్ట్ చేశారు.

Translate this News:











