దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సాంప్రదాయాలన్నింటికీ ముప్పు పొంచి వుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మాట చెప్పడానికి తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
పూర్తిగా చదవండి..స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే… ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు…!
దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సాంప్రదాయాలన్నింటికీ ముప్పు పొంచి వుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మాట చెప్పడానికి తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారని వెల్లడించారు.

Translate this News:











