స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశమంతా పంద్రాగస్టు వేడులకు ఘనంగా జరుగుతున్నాయి. భారతీయ జెండాలు ఎగరవేస్తూ అమరులకు సలాం చేస్తున్నారు. ఇక్కడే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల్లో దేశభక్తి ఉప్పొంగింది. లండన్లోని వీధుల్లో భారత్, పాక్ ప్రజలు కలిసి 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జెండాలు చేత పట్టుకుని పాటల పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో విష్ అనే సింగర్ దేశభక్తి గీతాలు పాడి అందర్నీ ఉత్సాహపరిచాడు. బాలీవుడ్ సినిమాల్లోని మా తుజే సలామ్, సందేసె ఆతే హై, తేరి మిట్టి వంటి దేశభక్తి గీతాలు పాడుతూ అలరించాడు.
పూర్తిగా చదవండి..లండన్ వీధుల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశభక్తితో భారతీయుల మనసు ఊవిళ్లురుతుంది. ఇండియాలోనే కాదు ప్రపంచం నలమూలాల ఉన్న భారతీయుల గుండెల్లో దేశభక్తి ఉప్పొంగిపోతుంది.

Translate this News:











