చత్తీస్గఢ్ ముఖ్య మంత్రి భూపేశ్ బాఘేల్(Bupesh Bagel) కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పై వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు(govt jobs) అనర్హులుగా పరిగణిస్తామని సీఎం అన్నారు. రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..రాజస్థాన్ బాటలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం…. కీలక నిర్ణయం తీసుకున్న భూపేశ్ బాఘేల్…!
చత్తీస్గఢ్ ముఖ్య మంత్రి భూపేశ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పై వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలకు సన్నద్దం అవుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు.

Translate this News:











