Ambedkar Konaseema: ఆ ఊరిలో అందరూ స్వతంత్ర సమరయోధులే (Freedom Fighters).. స్వాతంత్రోద్యమంలో అత్యధికంగా పాల్గొన్న సమరయోధుల గ్రామం.. నాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని పోరాట యోధులు.. ఆ ఊరిలో వందలాది మంది స్వాతంత్ర ఉద్యమకారులు ఉన్నారు. ఈ ఊరిలో ఏ ఇంటిపైన చూసిన మువ్వేనుల మూడురంగుల జాతీయ జెండా 365 రోజులు రేపాపేపలాడుతూనే ఉంటుంది. స్వాతంత్ర పోరాట యోధులకు గుర్తుగా స్తూపంతో పాటు వారధిని సైతం నిర్మించి ప్రతి ఏటా ఆగస్టు15న ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందో ఆ కథ ఎంటో చూద్దాం.
పూర్తిగా చదవండి..Ambedkar Konaseema: ఆ ఊరిలో ఇండిపెండెన్స్ డే చాలా స్పెషల్.. కారణం ఇదే..!
దేశంలోని ఎన్నో ప్రాంతాలకు స్వాతంత్రోద్యమంతో సంబంధం ఉన్నట్లే.. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను అమరవీరుల త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఎగురవేస్తున్నారు ఆ ఊరి గ్రామస్తులు.

Translate this News:














