Tamilisai Comments on CM KCR: గవర్నర్ తమిళి సై మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాంతంత్ర్యదినోత్సవం వేడుకల్లో భాగంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తో పాటు తమిళినాడు సీఎం స్టాలిన్ (M. K. Stalin) పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Governor Vs Kcr: సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళి సై మరోసారి సంచలన కామెంట్స్!
గవర్నర్ తమిళి సై మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాంతంత్ర్యదినోత్సవం వేడుకల్లో భాగంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ఆమె అక్కడ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు తమిళినాడు సీఎం స్టాలిన్ పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాట్ టాపిక్ గా మారిన ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది..

Translate this News:











