Modi on Manipur Violence: స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఎర్రకోటపై (Red Fort) నుంచి దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని తన ప్రసంగంలో మణిపూర్ (Manipur) హింసను కూడా ప్రస్తావించారు. దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని మోదీ అన్నారు. శాంతి ద్వారానే పరిష్కార మార్గం దొరుకుతుందని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, ఇది కొనసాగుతుందన్నారు.
పూర్తిగా చదవండి..IndependenceDay2023: మణిపూర్ శాంతి స్థాపనకు కేంద్రం సహకరిస్తుంది..ఎర్రకోట వేదికగా మోదీ.!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో మణిపూర్ హింసను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని ప్రధాని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తల్లులు, కూతుళ్ల గౌరవానికి గండి పడిందని మోదీ అన్నారు.

Translate this News:











