OG Movie Postponed: పవన్ (Pawan Kalyan) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది గబ్బర్ సింగ్ మూవీ (Gabbar Singh Movie). ఈ సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ ఆనందంలో ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, ఊహించని విధంగా ఓ చేదు వార్త తెరపైకొచ్చింది. అదేంటంటే.. ఈ ఏడాది పవన్ నుంచి ఇంకో సినిమా రావడం లేదు.
పూర్తిగా చదవండి..OG Movie: ఓజీ వాయిదా.. పవన్ ఫ్యాన్స్‌కు షాక్
పవన్ గబ్బర్ సింగ్ సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ ఆనందంలో ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, ఊహించని విధంగా ఓ చేదు వార్త తెరపైకొచ్చింది. అదేంటంటే.. ఈ ఏడాది పవన్ నుంచి ఇంకో సినిమా రావడం లేదు.

Translate this News:











